భారత సైనిక నియామక ర్యాలీ తేదీల ప్రకటన

సైనిక నియామక ర్యాలీ తేదీలను రక్షణ శాఖ ఆదివారం ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల అభ్యర్థులందరికీ చెన్నైలోని వెల్లూరు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

నవంబర్ 15 నుంచి 29 వరకు సైనిక నియామక ర్యాలీ కొనసాగుతుందని స్పష్టం చేసింది.ఇప్పటికే అగ్నివీర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు www.joinindianarmy.nic.in సంప్రదించాలని సూచించింది.

చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య...

తాజా వార్తలు