ఏపీలో సీపీఎస్ అంశంపై కాసేపటిలో అత్యవసర భేటీ

ఏపీలో సీపీఎస్ అంశంపై అత్యవసర భేటీ జరగనుంది.సీపీఎస్ అంశంపై ఉద్యోగ సంఘాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం రాతపూర్వక ప్రతిపాదనలు తీసుకోనుందని తెలుస్తోంది.

 An Urgent Meeting On The Issue Of Cps In Ap Will Be Held Soon-TeluguStop.com

కాగా సీఎం జగన్ సీపీఎస్ ఆర్డినెన్స్ ప్రకటనను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.ఈ క్రమంలో ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో అత్యవసరంగా సాధారణ పరిపాలన శాఖ ప్రతిపాదనలు తీసుకోనుంది.

అయితే పెండింగ్ లో ఉన్న రెండు డీఏల్లో ఒకటి దసరాకు విడుదల చేస్తామని సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం ఉద్యోగులకు గ్యారెంటీ పింఛన్ పథకం అమలు చట్ట సవరణపై ఆర్డినెన్స్ వస్తుందని ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube