ఎంతకు తెగించార్రా .. ఫోన్ చేసుకొని ఇస్తానిని చెప్పి..?

ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో ఎవరికైనా సహాయం చేయాలన్నా కూడా ఆలోచించవలసిన పరిస్థితులు వచ్చాయి.అయ్యో పాపం.

 Thief Escapes With A Women Phone Viral On Social Mdia , Thief Acts ,escapes ,-TeluguStop.com

అని మనం సహాయం చేస్తే అది మనకు మేలు చేయడం పక్కన పెడితే.కీడు చేయడం మాత్రం కచ్చితంగా జరుగుతోంది.

అందుకు తాజాగా జరిగిన సంఘటన ఒక చక్కటి ఉదాహరణ అనే చెప్పాలి. ఫోన్ మాట్లాడతానని ఫోన్ ఇప్పించుకున్న ఒక దుండగుడు సహాయం చేసిన ఆ మహిళను మోసం చేసి అక్కడి నుంచి పరుగులు పెట్టినాడు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు లోకి వెళ్తే.

పాడేరు ఏజెన్సీ( Paderu ) వద్ద ఉన్న ఒక పెట్రోల్ బంకులో ఒక మహిళ పనిచేస్తూ ఉంది.ఈ క్రమంలో ఆ మహిళా పని చేసుకుంటూ ఉండగా ఒక కేటుగాడు ఆ మహిళ వద్దకు వచ్చి అక్క కాస్త మీ ఫోన్ ఇస్తారా.అర్జెంటుగా ఫోన్ మాట్లాడాలి అంటూ రిక్వెస్ట్ చేశాడు.

అయ్యో పాపం.అని ఆ మహిళ అతడిని నమ్మి అతనికి తన ఫోన్ ఇచ్చింది.

ఇక అంతే.ఆ కేటుగాడు తెలివిగా ఎవరికో ఫోన్ చేస్తున్నట్లు నటిస్తున్నాడు.

ఈ క్రమంలో పెట్రోల్ బంకులో ఆ మహిళ బైక్ కు పెట్రోల్ కొడుతున్న సమయంలో మాట్లాడినట్టు మాట్లాడి పక్కకు పోయి ఇదే సరైన సమయమని అక్కడి నుంచి పరార్ అయిపోయాడు ఆ దుండగుడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.ఇక ఈ వీడియో పోలీసులు( Police ) గమనించి సదరు నిందితుడిని పట్టుకొని ఆ మహిళకు ఫోను మళ్లీ తిరిగి ఇచ్చేలాగా చేయాలంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.కాబట్టి ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube