ప్రభాస్ ఫౌజీ సినిమాలో నటించనున్న పాన్ ఇండియా స్టార్ హీరో..

బాహుబలి సినిమాతో ప్రభాస్( Prabhas ) పాన్ ఇండియా స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు.

 Pan India Star Hero To Act In Prabhas Fauji Movie Details, Pan India Star Hero ,-TeluguStop.com

ఇక ఇప్పుడు ఆయన హను రాఘవపూడి( Hanu Raghavapudi ) డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఈ ప్రాజెక్టు చాలా తక్కువ సమయంలోనే సెట్స్ మీదికి వెళ్లే విధంగా ప్రణాళికను రూపొందిస్తున్నారు.

ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో అయిన యశ్( Yash ) కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడు అనే వార్తలైతే పుష్కలంగా వినిపిస్తున్నాయి.

 Pan India Star Hero To Act In Prabhas Fauji Movie Details, Pan India Star Hero ,-TeluguStop.com
Telugu Salaar, Fauji, Kalki, Pan India, Prabhas, Prabhas Fauji, Yash, Yash Prabh

మరి ఆయన ఈ సినిమాలో ఎలాంటి పాత్రను పోషించబోతున్నాడు అనేది కూడా ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకేత్తిస్తుంది.ఇక హను రాఘవపూడి గత చిత్రం అయిన ‘ సీతా రామం’( Sitaramam ) సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తెచ్చుకున్నాడు.ఇక ఈ సినిమాలో కూడా ఆయన ప్రభాస్ యొక్క స్టామినా ను వాడుకొని ఒక భారీ లవ్ స్టోరీని తెరకెక్కించాలని చూస్తున్నాడు.

Telugu Salaar, Fauji, Kalki, Pan India, Prabhas, Prabhas Fauji, Yash, Yash Prabh

తను అనుకున్నట్టుగానే ఈ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.ఇక ఇంతకుముందు ప్రభాస్ చేసిన సలార్, కల్కి లాంటి సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ప్రభాస్ కి ఒక మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చాయి.మరి అలాంటి ప్రభాస్ కెరియర్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమాలు మంచి క్రేజ్ ను తీసుకురావడమే కాకుండా ఆయనను ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేస్తున్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube