ఏపీలో సీపీఎస్ అంశంపై కాసేపటిలో అత్యవసర భేటీ

ఏపీలో సీపీఎస్ అంశంపై అత్యవసర భేటీ జరగనుంది.సీపీఎస్ అంశంపై ఉద్యోగ సంఘాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం రాతపూర్వక ప్రతిపాదనలు తీసుకోనుందని తెలుస్తోంది.

కాగా సీఎం జగన్ సీపీఎస్ ఆర్డినెన్స్ ప్రకటనను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.ఈ క్రమంలో ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో అత్యవసరంగా సాధారణ పరిపాలన శాఖ ప్రతిపాదనలు తీసుకోనుంది.

అయితే పెండింగ్ లో ఉన్న రెండు డీఏల్లో ఒకటి దసరాకు విడుదల చేస్తామని సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం ఉద్యోగులకు గ్యారెంటీ పింఛన్ పథకం అమలు చట్ట సవరణపై ఆర్డినెన్స్ వస్తుందని ప్రకటించారు.

ఆ హీరోల కోసమే స్టోరీలు రాసుకున్న దర్శకులు.. వాళ్లు నో చెప్పడంతో..?