జన సైనికుల బైక్ ర్యాలీలో ప్రమాదం తృటిలో తప్పింది.తిరుపతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజ్ హోటల్ నుంచి జనసేన సైనికులు బైక్ ర్యాలీ చేపట్టారు.ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలు ఒకదాన్ని మరొకటి ఢీకొనడంతో యువకులు కిందపడ్డారు.
ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.