హ్యాట్రిక్ విజయాలను సాధించిన అల్లు అర్జున్ నెక్స్ట్ భారీ హిట్ కొడుతాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు.చాలా మంది నటులు సైతం తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు.

 Allu Arjun Who Has Achieved Hat-trick Wins Will Hit Next Big Details, Allu Arjun-TeluguStop.com

ఇక అల్లు అర్జున్( Allu Arjun ) అయితే స్టార్ హీరో అనే పదానికి గొప్ప గుర్తింపును తెచ్చాడు… అల వైకుంఠపురం లో,( Ala Vaikunthapuramuloo ) పుష్ప,( Pushpa ) పుష్ప 2( Pushpa 2 ) సినిమాలతో వరసగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు.ఇక ఇప్పుడు చేయబోయే సినిమాతో కూడా భారీ విజయాన్ని అందుకొని తన కంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.

Telugu Allu Arjun, Alluarjun, Pushpa, Puspa, Sandeepreddy, Tollywood, Trivikram,

ఇక అందుతున్న సమాచారం ప్రకారం తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న మన స్టార్ హీరోలు అందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ముందుకు సాగుతున్న క్రమంలో అల్లు అర్జున్ మాత్రం ఏకంగా పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టాడు.1950 కోట్లు కలెక్షన్లు రాబట్టి పుష్ప 2 సినిమాతో ఒక్కసారిగా ఇండియన్ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాడు… అలాంటి హీరో ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు.ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఆయన తప్పకుండా ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

 Allu Arjun Who Has Achieved Hat-trick Wins Will Hit Next Big Details, Allu Arjun-TeluguStop.com
Telugu Allu Arjun, Alluarjun, Pushpa, Puspa, Sandeepreddy, Tollywood, Trivikram,

ప్రస్తుతం త్రివిక్రమ్( Trivikram ) డైరెక్షన్ లో చేస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమా ముగిసిన వెంటనే సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) డైరెక్షన్ లో ఒక బోల్డ్ కంటెంట్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…మరి అల్లు అర్జున్ చేస్తున్న ప్రతి సినిమా భారీ విజయాన్ని సాధించాలంటే మాత్రం ఆయన మరింత కష్టపడాల్సిన అవసరమైతే ఉంది…చూడాలి మరి రాబోయే సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు తద్వారా ఆయన క్రేజ్ ఏ లెవల్లో ఉంటుంది అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube