మానెపల్లి జ్యువెలర్స్ బంగారు, వజ్రాభరణాల ప్రదర్శనను ప్రారంభించిన నటీమణులు వర్షిణి సౌందర్ రాజన్, ప్రీతి సుందర్లు

పంజాగుట్టలోని మానెపల్లి జ్యువెలర్స్ లో దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బంగారు, వజ్రాభరణాల ప్రదర్శనను నటీమణులు వర్షిణి సౌందర్ రాజన్, ప్రీతి సుందర్లు ప్రారంభించారు.వజ్రాభరణాలను ధరించి సందడి చేశారు.

 Actresses Varshini Soundar Rajan And Preeti Sundar Launched The Gold And Diamo-TeluguStop.com

మానేపల్లి డైరెక్టర్లు గోపీ కృష్ణ, మురళీకృష్ణలు మాట్లాడుతూ 130 సంవత్సరాలుగా వినియోగదారుడికి మైన ఆభరణాలు అందిస్తూ వస్తున్నామని తెలిపారు.దీపావళి సంద ర్భంగా ప్రత్యేక రాయితీలతో ఆభరణాలను అందుబాటులో ఉంచామన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube