మానెపల్లి జ్యువెలర్స్ బంగారు, వజ్రాభరణాల ప్రదర్శనను ప్రారంభించిన నటీమణులు వర్షిణి సౌందర్ రాజన్, ప్రీతి సుందర్లు
TeluguStop.com
పంజాగుట్టలోని మానెపల్లి జ్యువెలర్స్ లో దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బంగారు, వజ్రాభరణాల ప్రదర్శనను నటీమణులు వర్షిణి సౌందర్ రాజన్, ప్రీతి సుందర్లు ప్రారంభించారు.
వజ్రాభరణాలను ధరించి సందడి చేశారు.మానేపల్లి డైరెక్టర్లు గోపీ కృష్ణ, మురళీకృష్ణలు మాట్లాడుతూ 130 సంవత్సరాలుగా వినియోగదారుడికి మైన ఆభరణాలు అందిస్తూ వస్తున్నామని తెలిపారు.
దీపావళి సంద ర్భంగా ప్రత్యేక రాయితీలతో ఆభరణాలను అందుబాటులో ఉంచామన్నారు.
ట్రక్కుతో వైట్‌హౌస్‌లో విధ్వంసానికి కుట్ర .. తెలుగు యువకుడికి జైలు శిక్ష