అనారోగ్యంపై స్పందించిన శ్రీ రెడ్డి.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ నటి శ్రీరెడ్డి.ఈమె పరిచయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 Actress Sri Reddy Response On Health Issues, Actress Sri Reddy ,sri Reddy Health-TeluguStop.com

సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన శ్రీరెడ్డి గతంలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో బాగా రచ్చ చేసింది.ఇక అప్పటినుండి ఇప్పటివరకు ఎన్నో విషయాలలో తల దూరుస్తూ వాటిపై ఘాటు వ్యాఖ్యలు చేసేది.

ఇక ఇండస్ట్రీలో కొందరి నటులను తన నోటికి వచ్చిన మాటలతో విమర్శలు చేస్తోంది.ఇక అవకాశాలు లేకపోయేసరికి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని నిత్యం వివాదాలకు దారి తీస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన ఆరోగ్యంపై స్పందించింది శ్రీ రెడ్డి.
ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

రోజుకు ఎన్నో పోస్టులతో అందరూ షాక్ అయ్యేలా చేస్తుంది.తనకు సంబంధించిన హాట్ ఫోటోలను బాగా షేర్ చేస్తూ యువతను పిచ్చోళ్లను చేస్తుంది.

అంతేకాకుండా రాజకీయ పరంగా చెందిన వారిని కూడా అసలు వదలట్లేదు శ్రీ రెడ్డి.అలా ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్కరిని లాగుతూ విమర్శలు చేసే శ్రీ రెడ్డి గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాను దూరం పెట్టినట్లు కనిపిస్తుంది.

Telugu Actresssri, Sri Reddy, Srireddy, Tollywood-Movie

దాంతో చాలామంది నెటిజన్లు తనకు కరోనా వచ్చిందని అంతే కాకుండా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతుందని తెగ కామెంట్స్ చేశారు.ఇక వీటి గురించి స్పందించిన శ్రీ రెడ్డి.తనకు కరోనా రాలేదని పుకార్లకు పుల్ స్టాప్ పెట్టింది.తను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండకపోవడానికి కారణం తను డిప్రెషన్ లో ఉండిపోయానని తెలిపింది.తన ఫ్రెండ్స్ ఇద్దరు డిప్రెషన్ తో సూసైడ్ చేసుకున్నారని.అందుకు తను కూడా ఆ బాధలో ఉన్నందున ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని తెలిపింది.

ఇక తను ఇల్లు మారడం వల్ల ఫేస్ బుక్ కు దూరంగా ఉంటున్నానని.ఇక లాక్ డౌన్ సమయంలో చాలా మంది ఇటువంటి డిప్రెషన్ లకు సఫర్ ఫీలవుతున్నారని తెలిపింది.

డిప్రెషన్ నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపింది శ్రీరెడ్డి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube