కొద్దిరోజుల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు( Donald Trump ) తృటిలో పెను ప్రమాదం తప్పిన సంగతి అందరికీ వివిధమే.ఈ ఘటనలో ఆయనకి కాల్పుల సమయంలో అతడి కుడి చెవికి బుల్లెట్ తగలడంతో రక్తం వచ్చింది.
రిపబ్లిక్ అభ్యర్థిగా పెనిస్లేవియాలోని బట్లర్ లో ఏర్పాటు చేసిన ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది.అయితే అదృష్టవశాత్తు అతడికి ఆ ఘటనలో స్వల్ప గాయంతో బయటపడటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నట్లు అయింది.ఇకపోతే తాజాగా ఆయనకు మరో ప్రమాదం నుండి బయటపడ్డాడని చెప్పవచ్చు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.తాజాగా ట్రంప్ ప్రయాణం చేయాల్సిన విమానంలో మెకానికల్ ఇష్యూ( Mechanical Issue ) రావడంతో బిల్డింగ్స్ లో ఆయన విమానం అత్యవసర ల్యాండింగ్( Emergency Landing ) చేయాల్సి వచ్చింది.బోస్ మన్ టౌన్ సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.ఎన్నికల ప్రచార నేపథ్యంలో ఆయన విమాన ప్రయాణం చేయాల్సి ఉండగా.మెకానికల్ సమస్య తనతో వెంటనే విమానాన్ని బిల్లింగ్స్ లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో( Logan International Airport ) ల్యాండ్ చేశారు అధికారులు.
అది ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని ఎయిర్పోర్ట్ స్టాఫ్ ప్రకటించింది.ఇక అక్కడ నుంచి ట్రంప్ ఓ ప్రైవేట్ వాహనంలో బోజ్మల్ లో జరగాల్సిన ర్యాలీకి వెళ్లినట్లు సమాచారం.ఇకపోతే బుల్లెట్ దాడిలకు సంబంధించి ఓ వ్యక్తిని హతమార్చిన సంగతి విధితమే.
అలాగే పాకిస్తాన్ చెందిన మరో వ్యక్తి అమెరికాలోని పలువురు రాజకీయ నాయకులను మట్టుపెట్టాలని ప్లాన్ చేసిన విషయంలో అతడిని అధికారులు అరెస్టు చేశారు.