మరోసారి డొనాల్డ్ ట్రంప్‌ కు త్రుటిలో తప్పిన ముప్పు.. విమానం అత్యవసర ల్యాండింగ్..

కొద్దిరోజుల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు( Donald Trump ) తృటిలో పెను ప్రమాదం తప్పిన సంగతి అందరికీ వివిధమే.

ఈ ఘటనలో ఆయనకి కాల్పుల సమయంలో అతడి కుడి చెవికి బుల్లెట్ తగలడంతో రక్తం వచ్చింది.

రిపబ్లిక్ అభ్యర్థిగా పెనిస్లేవియాలోని బట్లర్ లో ఏర్పాటు చేసిన ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అయితే అదృష్టవశాత్తు అతడికి ఆ ఘటనలో స్వల్ప గాయంతో బయటపడటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నట్లు అయింది.ఇకపోతే తాజాగా ఆయనకు మరో ప్రమాదం నుండి బయటపడ్డాడని చెప్పవచ్చు.

"""/" / ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.తాజాగా ట్రంప్ ప్రయాణం చేయాల్సిన విమానంలో మెకానికల్ ఇష్యూ( Mechanical Issue ) రావడంతో బిల్డింగ్స్ లో ఆయన విమానం అత్యవసర ల్యాండింగ్( Emergency Landing ) చేయాల్సి వచ్చింది.

బోస్ మన్ టౌన్ సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.ఎన్నికల ప్రచార నేపథ్యంలో ఆయన విమాన ప్రయాణం చేయాల్సి ఉండగా.

మెకానికల్ సమస్య తనతో వెంటనే విమానాన్ని బిల్లింగ్స్ లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో( Logan International Airport ) ల్యాండ్ చేశారు అధికారులు.

"""/" / అది ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని ఎయిర్పోర్ట్ స్టాఫ్ ప్రకటించింది.

ఇక అక్కడ నుంచి ట్రంప్ ఓ ప్రైవేట్ వాహనంలో బోజ్మల్ లో జరగాల్సిన ర్యాలీకి వెళ్లినట్లు సమాచారం.

ఇకపోతే బుల్లెట్ దాడిలకు సంబంధించి ఓ వ్యక్తిని హతమార్చిన సంగతి విధితమే.అలాగే పాకిస్తాన్ చెందిన మరో వ్యక్తి అమెరికాలోని పలువురు రాజకీయ నాయకులను మట్టుపెట్టాలని ప్లాన్ చేసిన విషయంలో అతడిని అధికారులు అరెస్టు చేశారు.

నాగ చైతన్య తండెల్ సినిమా వల్ల ఎవరికి హెల్ప్ అవ్వబోతుంది…