తెలంగాణలో ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు( Jupally Krishna Rao) అన్నారు.మద్యం సరఫరాలో బ్లాక్ మార్కెట్ ను నివారిస్తామని తెలిపారు.
గత ప్రభుత్వం అన్ని డిపార్ట్ మెంట్లలో బకాయిలను పెండింగ్ లో పెట్టిందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.అందులో ఎక్సైజ్ శాఖ( Excise Department ) కూడా ఉందన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మేరకు ఒక్కో డిపార్ట్ మెంట్ లో పెండింగ్ బకాయిలు చెల్లించుకుంటూ వస్తున్నామని తెలిపారు.