వైరల్ వీడియో: అర్ధరాత్రి కారును వెంబడించి.. ఆపై దాడి.

సోషల్ మీడియాలో ప్రతిరోజు వివిధ రకాల వీడియోలు వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉంటాము.అందులో అనేక వీడియోలు ఫన్నీగా ఉంటే మరికొన్ని భయభ్రాంతులకు లోనయ్యే విధంగా ఉంటాయి.

 Car Crashed Attacked By Four Members In Noida Video Viral Details, Car, Crashed,-TeluguStop.com

ఇకపోతే తాజాగా మనకి భయం కల్పించే విధంగా ఓ వీడియో వైరల్ గా మారింది.ఇక ఈ వైరల్ గా మారిన వీడియో విషయానికి వస్తే.

ఢిల్లీ దగ్గర ఉన్న నోయిడా ప్రాంతంలో అర్ధరాత్రి కారులో( Car ) ప్రయాణిస్తున్న ఒక కుటుంబానికి భయంకరమైన అనుభవం ఎదురయింది.కారులో ఒక కుటుంబం ప్రయాణిస్తుండగా బీఎండబ్ల్యూ కారులో( BMW Car ) 4 వ్యక్తులు వచ్చి వారి సైడ్ మిర్రర్ ను ఢీ కొట్టి అనంతరం వారిని వెంబడించారు.

ఇలా చేయడంతో అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఓ కారులో కుటుంబం పరాయణిస్తుండగా., మరో కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు వారిని వెంబడించారు.అలా వచ్చినవారు కారులో నుంచి ముగ్గురు వ్యక్తులకు కిందకు దిగి అనంతరం కుటుంబం ప్రయాణిస్తున్న కారుపై ఉన్నటువంటి రాళ్లు, బాటిల్స్ విసిరారు.

దాంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ భయభ్రాంతులకు లోనయ్యారు.ఢిల్లీ చివరి ప్రాంతమైన నోయిడా లో( Noida ) ఈ సంఘటన జరగడంతో అది కూడా అర్ధరాత్రి ఒంటి గంట పైన సమయంలో జరగడంతో కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు లోనయ్యారు.

నిజానికి కుటుంబ సభ్యులు ఆ సమయంలో ఆసుపత్రికి కారులో వెళ్తుండగా.ఇలాంటి ఘోరమైన సంఘటన చోటు చేసుకోవడంతో భయభ్రాంతులకు లోనయ్యారు.బీఎండబ్ల్యూ లో వచ్చిన కారులో భక్తులు రెండు కిలోమీటర్ల వరకు వెంబడించి అనంతరం వారిపై దాడి చేశారు.దాంతో కుటుంబ సభ్యులు ఉన్న కారును వేగంగా రివర్స్ చేసి అక్కడ నుంచి పారిపోవాల్సి వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube