హీరో నానికి ప్యాన్ ఇండియా స్టార్ అయ్యే సత్తా ఉన్నట్టేనా ?

హీరో నాని( Hero Nani )… ఇలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ ( Assistant Director )గా తన ప్రయాణం మొదలుపెట్టి ఇప్పుడు టాలీవుడ్ లోనే మీడియం రేంజ్ స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నాడు.పైగా నాచురల్ స్టార్ అనే బిరుదు కూడా అతనికి చాలా తక్కువ సమయంలోనే దక్కింది.

 When Nani Will Become Pan India Hero , Hero Nani, Pan India Hero, Assistant Dir-TeluguStop.com

తను తీస్తున్న సినిమాలు, ఒప్పుకుంటున్న కథల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు నాని.ఒక్కసారి దర్శకుడుని నమ్మితే మళ్ళీ మళ్ళీ అతడితో పని చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు.

హిట్టు, ఫ్లాప్ అతడికి సంబంధం లేని విషయాలు.అవతల వ్యక్తితో తనకున్న కంఫర్ట్ జోన్ చాలా ముఖ్యమన్నట్టుగా ఉంటుంది నాని బిహేవియర్.

Telugu Assistant, Nani, Natural, Pan India, India, Tollywood, Nani Pan India-Tel

అయితే చాలా రోజులుగా టాలీవుడ్( Tollywood ) లో నానికి తిరుగులేదు దసరా హాయి నాన్న వంటి సినిమాలు విజయవంతమయ్యాయి.ఇక్కడ వరకు బాగానే ఉంది.నానిని సౌత్ ఇండియాలోని ప్రేక్షకులే ఇప్పటి వరకు యాక్సెప్ట్ చేయలేదు అనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం.మన టాలీవుడ్ విషయానికొస్తే నాని ఒక స్టార్ హీరో అయి ఉండొచ్చు కానీ అతడికి సౌత్ ఇండియా మార్కెట్ అయితే ఇప్పటి వరకు ఏర్పడలేదు.

కానీ దసరా సినిమాతో పాన్ ఇండియా రేంజ్ ని టచ్ కూడా చేశాడు.ఉసిరి మా ప్యానల్ డే మొత్తంగా పెద్దగా వసూల్లనైతే ఆకర్షించలేదు కానీ టాలీవుడ్ లో పెద్ద హిట్ అయింది.

Telugu Assistant, Nani, Natural, Pan India, India, Tollywood, Nani Pan India-Tel

ఇకపై ఎదవ తీస్తున్న సినిమాలన్నీ కూడా టాలీవుడ్ లేదా మహా అయితే సౌత్ ఇండియా స్థాయి సినిమాలే.మరి పాన్ ఇండియా సినిమాలను నాని ఎప్పుడు తీస్తాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.విజయ్ దేవరకొండ సైతం లైగర్ సినిమాతో ఆ ఫీట్ టచ్ చేయబోయి బొక్క బోర్ల పడ్డాడు.అందుకే నాని లాంటి హీరోలు మెల్లిగా వెళ్లాలని ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.

పాన్ ఇండియా కన్నా ముందు సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ చేసి ఆ తర్వాతే అందరి అభిమానాన్ని పొందాలనుకుంటున్నాడు నాని.మరి చూడాలి మన హీరో ఎప్పుడు ప్యాన్ ఇండియా హీరో అవుతాడో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube