మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి ( Mahender Reddy ) సంబంధించిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. మేడ్చల్ మునిసిపల్ పరిధిలోని జాతీయ రహదారి పక్కన మహేందర్ రెడ్డికి సంబంధించిన అక్రమ షెడ్లను తొలగించారు.
ఎటువంటి అనుమతులు లేకుండా షెడ్లను నిర్మించారని అధికారులు చెబుతున్నారు.అయితే స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు మునిసిపల్ అధికారులు రంగంలోకి దిగి, అక్రమ నిర్మాణాలను తొలగించారని తెలుస్తోంది.