Bandlaguda Mayor : రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మేయర్ పై నెగ్గిన అవిశ్వాసం..!!

రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం( Rangareddy Gandipet ) బండ్లగూడ జాగీర్ నగర పాలక సంస్థలో మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది.దీంతో మేయర్ పదవిని మహేందర్ గౌడ్( Mahender Goud ) కోల్పోయారు.

 No Confidence Motion On Mayor Mahender Goud-TeluguStop.com

కాగా మేయర్ మహేందర్ గౌడ్ కు వ్యతిరేకింగా 16 మంది కార్పొరేటర్లు ఓట్లు వేశారు.రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్ రెడ్డి సమక్షంలో ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది.

అయితే ఈ ఓటింగ్ కు మహేందర్ గౌడ్ వర్గానికి చెందిన కార్పొరేటర్లు హాజరు కాలేదు.ఇటీవల మేయర్ మహేందర్ గౌడ్ తో పాటు ఆయన వర్గం కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అయితే బండ్లగూడ జాగీర్ నగర పాలక సంస్థ మేయర్ గా లతా ప్రేమ్ గౌడ్( Latha Prem Goud ) బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube