Melanoma Cancer : వైరల్ వీడియో: అరుదైన క్యాన్సర్ పై పోరాడి గెలిచిన ఆ యువతికి సలాం..!

వివిధ రకాల క్యాన్సర్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వారి ప్రాణాలను కోల్పోతున్న సంగతి మనం వింటుఉంటాం.ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అనేక రకాల ఆహార అలవాట్ల కారణంగా ప్రజలు అనేకరకాల కొత్త కొత్త క్యాన్సర్ల బారిన పడుతున్నారు.

 Salutations To The Young Woman Who Won The Viral Video Battle Against Rare Canc-TeluguStop.com

ఇలాంటి క్యాన్సర్లను ఎవరైనా సరే ముందుగా గుర్తించి అందుకు సంబంధించి సరైన సమయంలో చికిత్స తీసుకుంటే వారు ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.ఇకపోతే తాజాగా ఓ చర్మ కాన్సర్ కు సంబంధించి బారినపడి కోల్కున్న యువతికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ అయిన వీడియోలో ఉన్న యువతికి తీవ్రమైన మెలనోమ క్యాన్సర్ ( Melanoma cancer )రావడం ఆ తర్వాత దాని నుంచి కోలుకున్న విధానాన్ని ఓ వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.క్యాన్సర్ బారి నుంచి ఆవిడ కోలుకున్న అనేక సమయాలలో తీసుకున్న వీడియోలను జతపరుస్తూ మరో వీడియోను రూపొందించింది.అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్( Houston, Texas, USA ) నగరానికి చెందిన అలోన్డ్రా సియోర్ర( Alondra Sciorra ) టిక్ టాక్ మీడియా విడుదల చేసింది.

ఇందుకు సంబంధించి ఆమె గత ఏడాది కాలం నుండి తీసుకుంటున్న ట్రీట్మెంట్, అలాగే వివిధ రకాల శస్త్ర చికిత్సలకు సంబంధించిన వాటిని ఈ వీడియోలో ఉంచింది.ఈ వీడియోలో ఆవిడ తన జుట్టును సేవ్ చేసుకోవడం నుండి మళ్లీ చికిత్స తర్వాత పోడవాటి జుట్టు వచ్చేంత దాకా, పూర్తి ఆరోగ్యవంతురాలు అయ్యేంతవరకు ఉన్న వాటిని పోస్ట్ చేస్తూ తాను ఈ జర్నీలో ముందుకు సాగడానికి తగిన శక్తిని ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలిపింది.ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు.

మీరు నిజంగా అదృష్టవంతురాలని., మీరు నిజంగా అదృష్టవంతురాలని మీరు చిరునవ్వుతో ఇలాగే శాశ్వతంగా మిగతా జీవితాన్ని గడపాలంటూ ఆమెకు విషెస్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube