BC Declaration : మంగళగిరిలో టీడీపీ-జనసేన ‘బీసీ డిక్లరేషన్’ ప్రకటన

గుంటూరు జిల్లా మంగళగిరి( Mangalagiri )లో టీడీపీ – జనసేన ఆధ్వర్యంలో ‘జయహో బీసీ’ బహిరంగ సభ జరగనుంది.ఈ సభా వేదికగా పార్టీ అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ‘బీసీ డిక్లరేషన్( BC Declaration ) ’ ను ప్రకటించనున్నారు.

 Tdp Janasena Bc Declaration Announcement In Mangalagiri-TeluguStop.com

టీడీపీ, జనసేనకు చెందిన మంది నేతల కమిటీ ఉమ్మడి బీసీ డిక్లరేషన్ ను తయారు చేసిన సంగతి తెలిసిందే.

బీసీలను ఆర్థికంగా, సామాజికంగానే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా బీసీ డిక్లరేషన్ ను ఉంటుందని ఇరు పార్టీలకు చెందిన నేతలు చెబుతున్నారు.టీడీపీ -జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీలకు అమలు చేసే పథకాలను కూడా సభా వేదికగా వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్( TDP Super Six Manifesto ) లో బీసీ రక్షణ చట్టానికి హామీ ఇచ్చారన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube