BC Declaration : మంగళగిరిలో టీడీపీ-జనసేన ‘బీసీ డిక్లరేషన్’ ప్రకటన
TeluguStop.com
గుంటూరు జిల్లా మంగళగిరి( Mangalagiri )లో టీడీపీ - జనసేన ఆధ్వర్యంలో ‘జయహో బీసీ’ బహిరంగ సభ జరగనుంది.
ఈ సభా వేదికగా పార్టీ అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ‘బీసీ డిక్లరేషన్( BC Declaration ) ’ ను ప్రకటించనున్నారు.
టీడీపీ, జనసేనకు చెందిన మంది నేతల కమిటీ ఉమ్మడి బీసీ డిక్లరేషన్ ను తయారు చేసిన సంగతి తెలిసిందే.
"""/" /
బీసీలను ఆర్థికంగా, సామాజికంగానే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా బీసీ డిక్లరేషన్ ను ఉంటుందని ఇరు పార్టీలకు చెందిన నేతలు చెబుతున్నారు.
టీడీపీ -జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీలకు అమలు చేసే పథకాలను కూడా సభా వేదికగా వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్( TDP Super Six Manifesto ) లో బీసీ రక్షణ చట్టానికి హామీ ఇచ్చారన్న సంగతి తెలిసిందే.
‘పుష్ప-2’ రీలోడెడ్ వెర్షన్ రెడీ.. నేటి నుంచి థియేటర్లలో మరో ఆఫర్