ఎంపీ బీఫారం టికెట్ కోసం కేశినేని నాని అమరావతిపై విషం చిమ్ముతున్నాడు.అమరావతిపై నాని చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలిచంద్రబాబు, లోకేష్( Chandrababu, Lokesh ) లపై విషం చిమ్ముతున్న నాని ఆరుగురు ఎమ్మెల్యేలను బొందపెట్టి వైసీపీ నేతలతో చేతులపై చేతులు వేసుకుని తిరిగాడుజగ్గయ్యపేటలో తాతయ్య, నందిగామలో మా తంగిరాల సౌమ్య కేశినేని నానికి కనపడటం లేదుమైలవరంలో వీరప్పన్ తో చెట్టాపట్టాలేసుకొని శంకుస్థాపనలు ప్రారంభత్సవాలు చేస్తాడుకొండపల్లి ఫలితాలు వచ్చినప్పుడు కుర్చీలు కౌన్సిలర్ల మీద ఎగిరి పడుతుంటే చెరో పక్క చిద్విలాసంగా ఎంపీ, ఎమ్మెల్యే కూర్చున్నారు దీన్ని ఏమంటారు రాజకీయ వ్యభిచారం కాదా ఒక అవినీతి కమిషనర్ ను పెట్టి రూ.10 కోట్లు దోచేశారుఉద్యమాలు చేసి కేపీ ఆశీల్ టాక్స్ ఆపే పరిస్థితి తీసుకొచ్చారు.
కొండపల్లి మున్సిపాలిటీ( Kondapalli Municipality ) ఎన్నికల్లో కిట్ట ప్రసాద్, కేశినేని నాని చేసిన అవినీతి రాజకీయాలను టిడిపి అధికారంలోకి రాగానే కొండపల్లి ఎన్టీఆర్ బొమ్మ దగ్గర అధికారులతో ప్రజా కోర్టులో వాస్తవాలు కక్కిస్తాతెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో పండుగ తరువాత ఇంటింటికి వెళ్లి గతంలో జరిగిన అభివృద్ధి రాబోయే రోజుల్లో చేసే సంక్షేమం గురించి తెలియజేస్తాంరాబోయే రామచంద్ర రాజ్యంలో చంద్రబాబు గారి నేతృత్వంలో అన్నీ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలిఇప్పటివరకు రూ.4100కోట్లు ఖర్చు పెట్టబడి ఉన్న చింతలపూడి ఎత్తిపోతల పథకం రాబోయే రెండు ఏళ్లలో పూర్తి చేసుకోవాలి2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తాం దేవినేని ఉమా హెచ్చరించారు
.