కాసేపట్లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం..!!

తెలంగాణ పీసీసీ విస్తృతస్థాయి సమావేశం మరి కాసేపట్లో ప్రారంభంకానుంది.సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్ లో ఈ సమావేశం జరగనుంది.

 A Large Scale Meeting Of Tpcc Will Be Held Shortly..!!-TeluguStop.com

ఈ సమావేశంలో ప్రధానంగా పార్లమెంటరీ ఎన్నికల వ్యూహాంపై చర్చ జరగనుంది.అలాగే కార్పొరేషన్ ఛైర్మన్, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించనున్నారని తెలుస్తోంది.

ఆరు గ్యారెంటీ పథకాల అమలును ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రణాళికను కాంగ్రెస్ రచిస్తోంది.దాంతో పాటు రాష్ట్రంలో పార్టీ బలోపేతం మరియు పెండింగ్ లో ఉన్న డీసీసీల నియామకంపై చర్చ జరగబోతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube