తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss Season Seve ) ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.కొట్లాటలు గొడవలతో రసవత్తరంగా సాగుతోంది.
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
దీంతో ఈవారం మొత్తం ఎమోషనల్ గా సాగిన విషయం తెలిసిందే.అంతే కాకుండా ఈ వీక్ ఫ్యామిలీ వీక్ కావడంతో ఓట్ల విషయంలో కూడా భారీగా మార్పులు జరిగాయి.
ఇకపోతే ఈ వారం స్టార్టింగ్ నుంచి పదవ వారం ఎలిమినేట్ అయ్యేది ఏ కంటెస్టెంట్ అన్న విషయం గురించి అనేక రకాల చర్చలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
అయితే వారం ఆరంభంలో చాలామంది కంటెస్టెంట్ల( contestants ) పేర్లు వినిపించగా ఫ్యామిలీ మెంబర్స్ ఎంటర్ అయిన తర్వాత ఆలోచనలు మొత్తం అన్ని కూడా తారుమారు అయ్యాయి.దీంతో పదోవారం ఎవరు ఈ ఎలిమినేట్ అవుతారా అని బిగ్ బాస్ ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం పదవ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా బోలే( bhole ) ఎలిమినేట్ అయినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
నిజంగా ఇది షాకింగ్ ఎలిమినేషన్ అని చెప్పవచ్చు.
బిగ్బాస్ ప్రేమికులకు షాక్ ఇస్తూ ఈ వారం ఊహించని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకుంటున్న బోలే ని ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బిగ్ బాస్ షో నిర్వాహకులపై మండిపడుతున్నారు నెటిజన్స్.ఇది న్యాయమేనా బిగ్ బాస్.
ఇది నిజంగా షాకింగ్ ఎలిమినేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా పదవ వారం ఎలిమినేషన్స్ రేపు అనగా ఆదివారం జరగనున్న విషయం తెలిసిందే.