నా సీటు పోయినా ఫర్వాలేదు.. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై కేటీఆర్ కామెంట్స్

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్ మాదాపూర్ లోని ఇంటర్నేషనల్ పార్క్ ప్రారంభోత్సవానికి హాజరైన కేటీఆర్ మహిళా రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.

 It Doesn't Matter If I Lose My Seat.. Ktr's Comments On The Women's Reservation-TeluguStop.com

మహిళా రిజర్వేషన్ బిల్లును తాను సంపూర్ణంగా స్వాగతిస్తున్నానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.ఈ క్రమంలోనే మహిళా రిజర్వేషన్లలో భాగంగా ఒకవేళ తన సీటు పోయినా ఫర్వాలేదని చెప్పారు.

మనందరివీ చాలా చిన్న జీవితాలన్న కేటీఆర్ అందులో తన పాత్రను తాను పోషించానని తెలిపారు.అదేవిధంగా మహిళా నేతలు చాలా మంది రావాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube