గన్నవరంలో పవన్ ప్రత్యేక విమానానికి అనుమతి నిరాకరణ

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్ పోర్టులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.ఈ మేరకు జనసేనాని ప్రత్యేక విమానాన్ని అనుమతించవద్దని ఎయిర్ పోర్టు అధికారులకు పోలీసులు సమాచారం అందించారు.

 Denial Of Permission For Pawan's Special Flight In Gannavaram-TeluguStop.com

కుటుంబ సభ్యులకు తప్ప ఇంకెవ్వరికీ చంద్రబాబును కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.కేవలం ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్ ను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు.

ఈ క్రమంలోనే పవన్ కు కూడా అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.ఈ పరిస్థితుల నేపథ్యంలో గన్నవరంలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube