ఓజీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్...

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా రీసెంట్ గా బ్రో( Bro ) అనే సినిమా వచ్చింది.అయితే ఈ సినిమా యావరేజ్ గా ఆడింది ఇక దానితో ఆయన ప్రస్తుతం ఓజి సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు ఈ సినిమా కి సుజీత్ డైరెక్టర్ అనే విషయం మనకు తెలిసిందే అయితే ఈ సినిమా తో సుజీత్( Sujeet ) ఒక భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు నిజానికి ఈయన చేసిన గత సినిమా సాహొ ప్లాప్ అవ్వడం తో ఇప్పుడు ఈయన కి ఈ సినిమా చాలా కీలకం గా మారింది.

 An Interesting Update From Og , Og Update, Pawan Kalyan, Bro, Sujeet, Tollywood-TeluguStop.com

అందుకే సుజీత్ ఈ సినిమా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నట్టు గా తెలుస్తుంది… నిజానికి పవన్ కళ్యాణ్ లాంటి హీరో తో అవకాశం రావడం సుజీత్ అదృష్టం అనే చెప్పాలి.ఎందుకంటే ఒక భారీ ప్లాప్ వచ్చిన తరవాత ఎవరైనా అతనికి సినిమా ఇవ్వడానికి భయపడతారు కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రం తను చెప్పిన కథ నచ్చడంతో.

తో ఆయనకి డేట్స్ ఇచ్చారు.

 An Interesting Update From OG , OG Update, Pawan Kalyan, Bro, Sujeet, Tollywood--TeluguStop.com

అయితే ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో నడుస్తున్న విషయం మనకు తెలిసిందే ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక న్యూస్ బయటకి వచ్చింది అది ఏంటంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్టు గా తెలుస్తుంది ఇక ఈ సినిమా మొత్తం ఒక టైప్ ఆఫ్ మూడ్ లో నడుస్తుందట సుజీత్ ఈ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నాడు అంటూ చిత్ర యూనిట్ ఇప్పటికే ఆయన మీద ప్రశంశలు కురిపిస్తున్నారు.

ఇక ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ కూడా అత్తారింటికి దారేది సినిమా తర్వాత ఒక భారీ హిట్ కొట్టబోతున్నట్టు గా తెలుస్తుంది.ఆయన లుక్స్ పరం గా చూసుకుంటే ఈ సినిమా లో ఆయన ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లినట్టు గా కనిపిస్తున్నారు.నిజానికి ఈ సినిమా మొత్తం సుజీత్ విజన్ ప్రకారమే జరుగుతుంది కాబట్టి ఈ సినిమా లో ఆయన చేత సుజీత్ డీఫరెంట్ షేడ్స్ లో నటింపజేస్తున్నారు అంటూ సమాచారం అందుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube