తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు జరిగాయి.రూ.
లక్ష కోట్ల అవినీతికి సీఎం కేసీఆర్ పాల్పడ్డారని రేవంత్ రెడ్డి తెలిపారు.హైదరాబాద్ చుట్టూ పది వేల ఎకరాలను కేసీఆర్ కుటుంబం ఆక్రమించిందని ఆరోపించారు.
తెలంగాణను ఇచ్చింది ఓఆర్ఆర్ ను అమ్ముకోవడానికి కాదని రేవంత్ రెడ్డి తెలిపారు.పేదలకు కాంగ్రెస్ పట్టా భూములను ఇస్తే బీఆర్ఎస్ గుంజుకుంటోందన్నారు.
హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ లకు స్థలాలు లేవని పేర్కొన్నారు.వేల ఎకరాలను ఎలా అమ్ముతున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.