రేణుక చౌదరి అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి మేరుగా నాగర్జున..

బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం: ఎస్సీ, బిసి, లను ఉద్దేశపూర్వకంగా రేణుక చౌదరి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై “సాంఘిక, సంక్షేమ, మంత్రి మేరుగా నాగర్జున” మండిపడ్డారు.ఎస్సీ, ఎస్టీలు, ఓట్లు వేస్తేనే నువ్వు కార్పొరేటర్ అయ్యావని గుర్తు పెట్టుకో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని మంత్రి అన్నారు.

 Minister Meruga Nagarjuna Fires On Renuka Chowdary, Minister Meruga Nagarjuna ,-TeluguStop.com

ఈ రాష్ట్రంలో జగనన్న సుపరిపాలన చూసి ఓర్వలేక, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లే విధానంలో మా జగనన్న ప్రభుత్వం ప్రజల మన్ననలను పొందటం ఓర్వలేక ఇలాంటి రేణుక చౌదరి లాంటి వాళ్ళని అడ్డుపెట్టుకొని తక్కువ కులాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం తగదని మంత్రి మెరుగ నాగార్జున అన్నారు.

జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు కన్నా ఎవరి హామీలు కూడా నెరవేర్చటంలో ముందంజలో ఉన్నారని అది ఓర్వలేకే ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడతున్నారని అన్నారు.

నీకు దమ్ముంటే 2024 లో జరగబోయే ఎన్నికలకు టిడిపి తరఫున ప్రచారం చేసి నిలబడమని మంత్రి నాగార్జున సవాలు విసిరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube