ఈటల చేసేవే హత్యా రాజకీయాలు..: ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మండిపడ్డారు.వచ్చే ఎన్నికల్లో ఈటల ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.

 The Politics Of Killing Are Those Who Do The Stabbing..: Mlc Kaushik Reddy-TeluguStop.com

అసలు ఈటల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నారన్న ఏ పార్టీ నుంచి ఈటల పోటీ చేస్తారని ప్రశ్నించారు.హుజూరాబాద్ ప్రజలు ఈటలకు సరైన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.

ముదిరాజ్ లంటే ఈటలకు గౌరవం లేదన్న కౌశిక్ రెడ్డి బీసీలపై ప్రేమ ఉంటే అల్లుడు, కోడలు ముదిరాజ్ ల్లో దొరకలేదా అని ప్రశ్నించారు.ఈటల చేసేవే హత్యా రాజకీయాలని ఆరోపించారు.

రాజకీయంగా తనను అడ్డు తొలగించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube