సంఖ్యాశాస్త్రం( Numerology ) ప్రకారం అంకెలు సంఖ్యల చుట్టూ తిరుగుతూ ఉంటుంది.ఒక వ్యక్తి పుట్టిన తేది ఆధారంగా వారిపై ఎలాంటి సంఖ్యల ప్రభావం ఉంటుందో న్యూమరాలజీ ద్వారా తెలుసుకోవచ్చు.
ఆ సంఖ్యల ఆధారంగా ఒక వ్యక్తి భవిష్యత్తు, వ్యక్తిత్వం, జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చని సంఖ్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.సంఖ్య శాస్త్రం ప్రకారం నెంబర్ 10 ప్రభావం ఈ సంఖ్య గుణగణాలు లక్షణాలు కలిసి వచ్చే వృత్తులు, దృష్టి పెట్టాల్సిన విషయాలు, పాటించాల్సిన నిబంధనలు వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సంఖ్య శాస్త్రం ప్రకారం ఒక నెలలో 10వ తేదీన జన్మించిన వారికి ఉద్యోగం కంటే వ్యాపారరంగంలో అపరమైన అవకాశాలు ఉంటాయి.
న్యూమరాలజీ నంబర్ 1 పై సూర్యుడి ( Sun )ప్రభావం ఎక్కువగా ఉంటుంది.వీరికి లక్కీ కలర్స్ ఆరెంజ్, పసుపు లక్కీ డే ఆదివారం అదృష్ట సంఖ్యలుగా ఒకటి మూడు అని చెప్పవచ్చు.నెంబర్ 10 ప్రవాహం ఉన్నవారు శక్తివంతమైన వ్యక్తులు అని సంఖ్యాశాస్త్ర నిబంధనలు చెబుతున్నారు.
మీరు ఆదర్శవంతమైన విశ్వసనీయ వ్యక్తులుగా కీర్తి పొందుతారు.అత్యంత నిబంధన గల వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు.
వీరు ట్రావెల్స్ లవర్స్, ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు.రిసల్ట్ ఓరియంటెడ్ పర్సన్స్ షార్ప్ గా ఆలోచిస్తారు.
మానసికంగా అలర్ట్ గా ఉంటారు.అద్భుతమైన ఆకర్షణ శక్తి వీరి సొంతం ఈ గుణగణాలతో నెంబర్ 10 ఉన్నవారు బ్యూటిఫుల్ గా పాపులర్ అవుతారు.
నెంబర్ 10 వర్తించే వ్యక్తులు సాంప్రదాయ పద్ధతిలో పనిచేయలేరు.వీరి స్వేచ్ఛ, స్వతంత్రం భయంకరమైనవిగా ఉంటాయి.వీరు మెటీరియలిస్టిక్ పర్సన్స్‌గా ఉంటారు.డబ్బును విపరీతంగా, బాధ్యతారహితంగా ఖర్చు చేస్తుంటారు.మనీ ఎక్స్చేంజ్( Money exchange ) లో జాగ్రత్తగా ఉంటారు.ఎమోషనల్ లవ్ అన్ స్టెబుల్ గా ఉంటారు.
నిర్మాణరంగం, ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారం, బిదేశీ వస్తువులు, మీడియా డిపార్ట్మెంటల్, స్టోర్ బ్రోకర్ బిజినెస్, ఫాన్సీ ప్రొడక్ట్స్, డైరీ ఫార్మ్స్, హోటల్ కమిషన్ ఏజెన్సీస్ వంటివి నంబర్ 10 ప్రవాహం ఉన్నవారికి అనుకూలమైన వృత్తులు.మాంసాహారం, మద్యం, పొగాకు, లెదర్ ప్రొడక్ట్స్ మీరు దూరంగా ఉండటమే మంచిది.