నాగబాబు కూతురు నిహారిక తాయత్తు ధరించడానికి కారణమిదా.. అదృష్టం కలిసొస్తుందా?

మెగా డాటర్ నిహారిక( Niharika ) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.నిహారికకు సోషల్ మీడియాలో సైతం భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.

 Shocking Facts About Mega Daughter Niharika Detiails Here Goes Viral In Social-TeluguStop.com

పెళ్లి తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న నిహారిక మళ్లీ కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు.నటిగా, నిర్మాతగా విజయవంతంగా నిహారిక కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

ఆమె రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది.

నిహారిక నటించిన డెడ్ పిక్సెల్స్( Dead Pixels ) వెబ్ సిరీస్ మరో నాలుగు రోజుల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్( Disney + Hotstar) లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం సెలెక్టివ్ మీడియాకు నిహారిక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.వ్యక్తిగత జీవితం గురించి, భర్తతో విభేదాల గురించి ఎలాంటి ప్రశ్నలు అడగకూడదనే షరతుతో నిహారిక ఇంటర్వ్యూలు ఇస్తున్నారని సమాచారం అందుతోంది.

నిహారిక రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉందని బోగట్టా.

Telugu Nagababu, Niharika, Tollywood-Movie

అయితే నిహారిక మెడలో ఒక తాయత్తు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.తనకు కెరీర్ పరంగా సక్సెస్ దక్కాలనే ఆలోచనతో నిహారిక తాయత్తులా ఉండే దండను ధరించారని సమాచారం.రాబోయే రోజుల్లో నిహారిక కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలు సృష్టించడంతో పాటు అభిమానులకు మరింత దగ్గరవ్వాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Telugu Nagababu, Niharika, Tollywood-Movie

మెగా హీరోల సినిమాలలో కూడా నిహారికకు సినిమా ఆఫర్లు వస్తున్నాయని ప్రచారం జరుగుతున్నా ఆ ప్రచారంలో నిజం లేదని తెలుస్తోంది.నిహారిక కెరీర్ పరంగా సొంతంగా ఎదగాలని భావిస్తున్నారని సమాచారం అందుతోంది.నిహారిక హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తే బాగుంటుందని కొంతమంది చెబుతున్నారు.నిహారికకు మెగా ఫ్యామిలీ( Mega Family ) నుంచి ఎంతో సపోర్ట్ ఉందనే సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో సైతం నిహారిక యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కు దగ్గరవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube