పటాస్ ప్రవీణ్ కూడా టీం లీడర్ అయ్యాడోచ్..!

తెలుగు బుల్లితెర మీద సూపర్ హిట్ కామెడీ షో అంటే అందరు చెప్పే పేరు ఒక్కటే అదే జబర్దస్త్( Jabardasth ) అనసూయ, రష్మి యాంకర్లుగా వస్తున్న జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ లకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.అనసూయ ఆ షో నుంచి ఎగ్జిట్ అయ్యాక కొత్త యాంకర్ సౌమ్యా రావు రంగంలోకి దిగింది.

 Patas Praveen Promoted New Team Leader Extra Jabardasth Details, Etv, Extra Jaba-TeluguStop.com

ఆమె కూడా తన మార్క్ యాంకరింగ్ తో అలరిస్తుంది.ఇక జబర్దస్త్ కమెడియన్లు కూడా సినిమా ఛాన్స్ లు అందుకుంటూ బిజీ అవుతున్నారు.

ఈ క్రమంలో జబర్దస్త్ కి వారు డేట్స్ ఇచ్చే టైం దొరకట్లేదు.అందుకే ఉన్న వారిలో బెస్ట్ కామెడీ చేసే వారిని ఎంకరేజ్ చేస్తున్నారు.

ఈమధ్యనే ఇమ్మాన్యుయెల్ ని కొత్త టీం లీడర్ గా ప్రమోట్ చేశారు.ఇస్మార్ట్ ఇమ్మాన్యుయెల్ గా అతన్ని కొత్త టీం ఏర్పడింది.ఇక లేటెస్ట్ గా పటాస్ ప్రవీణ్ ని( Patas Praveen ) కూడా టీం లీడర్ గా ప్రమోట్ చేశారు.పటాస్ షోతో పాపులర్ అయిన ప్రవీణ్ ఆ క్రేజ్ తో జబర్దస్త్ లోకి వచ్చాడు.

ప్రవీణ్ ఈమధ్య రాకేష్ టీం లో వరుస స్కిట్స్ హిట్ కొడుతూ వచ్చాడు.ఫైనల్ గా ఎక్స్ ట్రా జబర్దస్త్ లో టీం లీడర్ గా ప్రమోట్ అయ్యాడు.

అంతేకాదు షకలక శంకర్( Shakalaka Shankar ) కూడా మళ్లీ జబర్దస్త్ లోకి వచ్చాడు.కొత్త టీం లీడర్స్ తో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కళకళలాడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube