కర్ణాటకలో బీజేపీ షాక్.. మాజీ సీఎం రాజీనామా

కర్ణాటకలో బీజేపీ షాక్ తగిలింది.బీజేపీకి మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ రాజీనామా చేశారని తెలుస్తోంది.

 Bjp Shock In Karnataka.. Former Cm Resigns-TeluguStop.com

ఎమ్మెల్యే పదవితో పాటు బీజేపీ సభ్యత్వానికి కూడా షెట్టర్ రాజీనామా చేశారు.

మరి కొద్ది రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా బీజేపీకి ఇది ఎదురుదెబ్బనే చెప్పుకోవచ్చు.

అయితే ఢిల్లీకి వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడితో సమావేశం అయినప్పటికీ షెట్టర్ కు టికెట్ లభించలేదని సమాచారం.దీంతో తీవ్ర అసహనం, అసంతృప్తికి లోనైన షెట్టర్ బీజేపీకి రాజీనామా చేశారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube