వామ్మో.. ఎస్తర్ అనిల్ నోటా బూతు మాట.. నరాలు తెగిపోతున్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్?

ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీల నోటి నుండి ఏదైనా బూతు మాట వస్తే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది.నిజానికి వాళ్లు కావాలని బూతు మాటలు మాట్లాడరు.

 Esther Anil Reply To A Netizen Gets Trolled Details, Esther Anil ,esther Anil T-TeluguStop.com

ఏదో మాట్లాడబోయే సందర్భంలో బూతు మాటలు వస్తుంటాయి.దీంతో అవి మీడియా దృష్టిలో పడగానే వెంటనే వైరల్ అవుతూ ఉంటాయి.

ఇక ఆ సెలబ్రెటీలను నెటిజన్లు బాగా టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తూ ఉంటారు.ఇప్పటికే చాలామంది సెలబ్రెటీలు నోరు జారి బూతు మాటలు అనటంతో జనాల దృష్టిలో ఇరికిపోయారు.

తాజాగా ఎస్తర్ అనిల్ కూడా ఒక మెసేజ్ పెట్టడం వల్ల తెలుగు ప్రేక్షకులు ఆ పదాన్ని చూసి షాక్ అవుతున్నారు.ఇంతకూ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

సినీ ఇండస్ట్రీకి చెందిన నటి ఎస్తర్ అనిల్ అంటే తెలుగు ప్రేక్షకులకు అంత పరిచయం లేకపోవచ్చు కానీ.దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన అమ్మాయి అంటే ఎవరైనా గుర్తు పెడతారు.

దృశ్యం సినిమాలో తన పాత్రతో బాగా ఆకట్టుకుంది ఎస్తర్.దీంతో తెలుగు ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ బాగా పరిచయం అయింది.

ఈ బ్యూటీ బాలనటిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా ప్రస్తుతం హీరోయిన్ గా కూడా అడుగుపెట్టేసింది.అలా నటిగా ఒక గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉంది.అంతేకాకుండా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఈ అమ్మడు బాగా పోరాటపడుతుంది.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.నిత్యం ఫోటో షూట్ అంటూ బాగా బిజీగా ఉంటుంది.

ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.అతి తక్కువ సమయంలో ఈమె హీరోయిన్ గా అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇంట్లో కంటే నెట్టింట్లో ఎక్కువ సమయాన్ని గడుపుతుంది ఈ బ్యూటీ.ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది.ఇక హాట్ హాట్ ఫోటోలను పంచుకుంటూ కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.

చిన్న వయసు అయినప్పటికీ కూడా గ్లామర్ షో చేయడంలో ఏ మాత్రం తగ్గదు.

ముఖ్యంగా తన పొట్టి పొట్టి బట్టలతో బాగా దర్శనమిస్తూ అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది.అంతేకాకుండా తన ఎద అందాలతో, థైస్ అందాలతో పిచ్చెక్కిస్తుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ అమ్మడి నోట బూతు మాట వచ్చింది.

అసలు విషయం ఏంటంటే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన ఫోటోలను పంచుకుంది.అందులో రెడ్ కలర్ డ్రెస్ తో తన ఎద అందాలతో పిచ్చెక్కించింది.ఇక తన అందాలను చూసి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు.

అయితే తనకు తెలిసిన వ్యక్తి అందంగా ఉన్నావు అంటూ కామెంట్ పెట్టగా వెంటనే దానికి తను వేరే భాషలో థాంక్యూ అన్నట్లుగా రిప్లై ఇచ్చింది.అయితే ఆ పదం తెలుగు ప్రేక్షకులు చూసి షాక్ అవుతున్నారు.

ఏంటండీ మీరు మాట్లాడుతున్నారు నరాలు కట్ అయిపోతున్నాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఆ పదం బాగా వైరల్ అవ్వగా ట్రోలర్స్ మాత్రం ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube