ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు

ప్రజా సమస్యలను పార్లమెంట్ లో లేవనెత్తుతామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.ప్రజా సమస్యలపై చర్చకు ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తామని మోదీ చెప్పారన్నారు.

 Key Remarks By Aicc President Mallikarjuna Kharge-TeluguStop.com

హడావుడిగా చట్టాలు రూపొందిస్తే వాటిని న్యాయపరమైన పరిశీలనకు పంపాల్సి ఉంటుందని అన్నారు.ముఖ్యమైన బిల్లులను జాయింట్, సెలెక్ట్ కమిటీలకు పంపాలని చెప్పారు.

పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని ఖర్గే వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube