ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు

ప్రజా సమస్యలను పార్లమెంట్ లో లేవనెత్తుతామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.

ప్రజా సమస్యలపై చర్చకు ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తామని మోదీ చెప్పారన్నారు.హడావుడిగా చట్టాలు రూపొందిస్తే వాటిని న్యాయపరమైన పరిశీలనకు పంపాల్సి ఉంటుందని అన్నారు.

ముఖ్యమైన బిల్లులను జాయింట్, సెలెక్ట్ కమిటీలకు పంపాలని చెప్పారు.పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని ఖర్గే వెల్లడించారు.

అమ్మాయిలు రెచ్చిపోయి డ్యాన్స్ చేస్తుంటే అడ్డుకోవడానికి వచ్చిన హాస్టల్ వార్డెన్‌.. చివరికి?