ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు వార్తలపై సీఎం జగన్ సీరియస్

ఏపీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగించారని ప్రచారమవుతున్న వార్తలపై సీఎం జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఉద్యోగులను తొలగించారని వస్తున్న వార్తలు అవాస్తవమని ప్రభుత్వ సలహాదారు సజ్జల తెలిపారు.

 Cm Jagan Is Serious About The News Of Dismissal Of Outsourcing Employees-TeluguStop.com

ఉద్యోగాలు ఇవ్వడమే తప్ప తొలగించే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు.కమ్యూనికేషన్ గ్యాప్ వలన కింది స్థాయిలో ఆ ఆర్డర్ వచ్చి ఉంటుందన్నారు.

ఈ నేపథ్యంలో ఆ ఆర్డర్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సజ్జల బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.అదేవిధంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube