శంషాబాద్ విమానాశ్రయంలో తూటాతో విమానం ఎక్కే ప్రయత్నం

తూపాకీ తూటాను చేతి సంచిలో పెట్టుకొని విమానం ఎక్కేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు.తనిఖీల్లో గుర్తించిన భద్రతాధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

 An Attempt To Board A Plane With A Bullet At Shamshabad Airport-TeluguStop.com

శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం జరిగిందీ ఘటన.ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ జ్కు చెందిన అస్టైల్ ఇటీవల హైదరాబాద్ వచ్చాడు.తిరిగి లక్నో వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చాడు.లైవ్ తూటాను పట్టుకుని విమానం ఎక్కేందుకు యత్నించాడు.తూటాకు సంబంధించిన ఎలాంటి ధ్రువపత్రాలు అతడి వద్ద లేవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube