శంషాబాద్ విమానాశ్రయంలో తూటాతో విమానం ఎక్కే ప్రయత్నం

తూపాకీ తూటాను చేతి సంచిలో పెట్టుకొని విమానం ఎక్కేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు.

తనిఖీల్లో గుర్తించిన భద్రతాధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం జరిగిందీ ఘటన.

ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ జ్కు చెందిన అస్టైల్ ఇటీవల హైదరాబాద్ వచ్చాడు.తిరిగి లక్నో వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చాడు.

లైవ్ తూటాను పట్టుకుని విమానం ఎక్కేందుకు యత్నించాడు.తూటాకు సంబంధించిన ఎలాంటి ధ్రువపత్రాలు అతడి వద్ద లేవు.

అదే జరిగితే కేటీఆర్ పరిస్థితేంటీ ?