తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యాక్టర్ రాఘవ లారెన్స్ ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో యాక్టర్ రాఘవ లారెన్స్ శ్రీవారిని దర్శించుకున్నారు.దర్శనం అనంతరం ఆయనకు వేద పండితులు అందించారు.
టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు.ఈరోజు రాఘవ లారెన్స్ పుట్టినరోజు సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు.
ప్రజలు ఏదైతే కోరికలు కోరుకుంటున్నారు అది నెరవేరాలని రాఘవేంద్ర స్వామిని శ్రీవారిని కోరుకున్నానని తెలిపారు.ఏప్రిల్ 14వ తేదీ రుద్రన్ సినిమా విడుదల కానున్నదని తెలిపారు.