మంత్రి తానేటి వనిత వ్యాఖ్యలపై టీడీపీ నేత జవహర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అమరావతికి భూమి ఇచ్చిన రైతులు ఫేకో.
జగన్ ప్రభుత్వం ఫేకో అన్న విషయం ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు.పాదయాత్రపై దాడులు చేస్తున్న ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
అమరావతి రైతుల పాదయాత్రకు అవసరమైన సహాయ సహకారాలు కొవ్వూరు నియోజకవర్గం నుంచి అందిస్తామని జవహర్ స్పష్టం చేశారు.