పోడు భూములపై జీవో 140ను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.
అయితే సర్కార్ తీసుకొచ్చిన జీవో చట్ట పరిధిలో లేదని తెలిపింది.తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు కమిటీ ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి పని చేయాలన్న న్యాయస్థానం.తదుపరి విచారణను అక్టోబర్ 21కు వాయిదా వేసింది.