ప్రభాస్ గురించి హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకున్న శృతి.. నెట్టింట వైరల్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత సాలిడ్ హిట్ కొట్టలేక పోయాడు.సాహో సినిమా మన దగ్గర విజయం సాధించక పోయిన బాలీవుడ్ లో కలెక్షన్స్ బాగానే రాబట్టింది.

 Prabhas Treats Shruti Haasan To A Delicious Spread On The Sets Details, Prabhas,-TeluguStop.com

అయితే ఇటీవలే రిలీజ్ అయినా రాధేశ్యామ్ కూడా హిట్ కొట్టలేక పోయింది.ఇలా ప్రభాస్ బాహుబలి తర్వాత చేసిన రెండు సినిమాలు విజయం సాధించక పోవడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.

ప్రభాస్ చేతిలో ప్రెసెంట్ నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.అందులో ‘సలార్’ సినిమా ఒకటి.కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.

శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచు కుంటున్నారు.

ఈ సినిమా షూటింగ్ ప్రెసెంట్ శరవేగంగా జరుగుతుంది.

Telugu Salaar, Prasanth Neel, Prabhas, Prabhas Salaar, Prabhasshruthi, Prashanth

అయిత్ ఈప్రభాస్ తన సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరిని ఎలా ట్రీట్ చేస్తాడో అందరికి తెలుసు.ఈయన షూటింగ్ ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు ఆయన ఇంటి నుండే భోజనం తీసుకు వస్తాడు.ఈయన విందు భోజనం చాలా ఫేమస్.

ఏ సినిమా చేస్తున్న కూడా షూట్ లో పాల్గొన్న అందరికి ఈయన విందు భోజనం రుచి చూడాల్సిందే.

Telugu Salaar, Prasanth Neel, Prabhas, Prabhas Salaar, Prabhasshruthi, Prashanth

ఇక ప్రెసెంట్ ఈయన సలార్ షూటింగ్ లో పాల్గొనగా ఇప్పుడు సలార్ టీమ్ అందరికి ఆయన ట్రీట్ ఇస్తున్నాడు.ఈయన ఫుడ్ లవర్. అంటే తినడం కంటే కూడా అందరికి పెట్టడానికి ఇష్టపడతాడు.

తాజాగా సలార్ షూట్ లో కూడా ఈయన ఫుడ్ పెట్టిన విషయం శృతి హాసన్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.సలార్ సెట్స్ లో ఈ అమ్మడి ప్రభాస్ తెచ్చిన భోజనాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

ఈ హ్యాపీ మూమెంట్ ను ఈమె షేర్ చేయడంతో అది కాస్త నెట్టింట వైరల్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube