రామ్ గోపాల్ వర్మ ప్రెస్ నోట్.

మీ దగ్గరున్న చెక్స్ కరెక్ట్ అయితే ,వాటిని క్యాష్ ఎందుకు చేసుకోలేదు మీ కేసు లో విషయముంటే, హై కోర్ట్ సస్పెండ్ ఎందుకు చేసింది.నా దగ్గర మోసపోయిన ప్రొడ్యూసర్లందరిని చేరుస్తానన్నారు …వాళ్ళెక్కడ,నా గురించి నేనెంత మోసగాడినో మీకు అన్ని ఏళ్లుగా తెలిసుంటే మొన్న మొన్నటివరకు నన్నెందుకంత పొగిడారు.

 Ram Gopal Varma Press Note , Ram Gopal Varma, Dhanush, Addala Chanti, Suresh Bab-TeluguStop.com

అడివి సినిమా నుంచి నిన్న మొన్నటి మర్డర్ సినిమా వరకూ , నా చుట్టూ తిరిగి ఇప్పుడు సడెన్ గా నా గురించి జ్ఞానోదయం అయ్యిందా.నాకు సినిమాలు తీయటం రాదు ఒకే… మరి మీ కొడుకుతో, మీ కూతురితో సినిమాలు తీసి వాళ్ళ కెరియర్లు ఫినిష్ చేసిన సంగతేంటి ధనుష్, అడ్డాల చంటి, సురేష్ బాబు, Dil రాజు, సి.కళ్యాణ్, అశోక్ కుమార్, భాను, రామ సత్యనారాయణ, అచ్చం నాయుడు, సునీల్ నౌరాంగ్, నారాయణ దాస్ నౌరాంగ్, రాం చరణ్, నిఖిల్, నాని అల్లు అరవింద్, మెగా స్టార్ చిరంజీవి ఇంకా ఎన్నో వందలమందితో మీకున్న హిస్టరీ మర్చిపోయారనుకుంటున్నారా.?మీకు కానీ మీతో గాని ప్రాబ్లెమ్ లేని వాడు అసలు ఈ భూ ప్రపంచంలో ఉన్నడా.మీరు ప్రెస్ మీట్లు, గ్రూప్స్ లో మెసేజ్లు పెడతానే వుండండి.అవన్నీ కలెక్ట్ చేసుకుంటున్నాము.వాటి ఫైనల్ రిజల్ట్ మీకు అతి త్వరలో తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube