రెండున్నరేళ్ల తర్వాత కొత్తవారికి అవకాశం ఇస్తానని సీఎం ముందే చెప్పారు.అందరూ సంతోషంగా సీఎంకి రాజీనామాలు ఇచ్చాము.
స్వచ్ఛందంగా మేమే సీఎం కు రాజీనామాలు ఇచ్చాము.పార్టీని మళ్లీ గెలిపించడానికి అందరం పని చేస్తాం.
ఎవరికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి అనేది అధ్యక్షుడికి ఉన్న స్వేచ్ఛ.ఎవరిని కొనసాగించాలి అనేది ఆయన ఇష్టం.
మంత్రిగా ఉన్న….పార్టీలో ఉన్నవారు కూడా ఎలెక్షన్ టీమ్.
ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే దానిపై సీఎం ప్రణాళిక ఇస్తారు.
పాత కేబినెట్ మాదిరిగా కొత్త మంత్రి వర్గంలో సామాజిక సమీకరణాలు ఉంటాయి.
విశాఖ భూములపై టీడీపీ ఆరోపణలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.NCC భూములపై 2019 లో చంద్రబాబు కేబినెట్ లో పెట్టారు.
కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా చంద్రబాబు జీవో ఇచ్చారు.విశాఖ భూముల్లో తప్పంతా చంద్రబాబుదే.
జీవోలు ఇచ్చిన వారిని మీడియా ముందుకు వచ్చి మాట్లాడమని చెప్పండి
.