పూజా కార్యక్రమాలతో లాంఛనంగా "రుద్రవీణ" సినిమా షూటింగ్ ప్రారంభం

శ్రీరామ్ నిమ్మల, ఎల్సా ఘోష్, శుభశ్రీ, సోనియా సత్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా రుద్రవీణ.రఘు కుంచె ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.

 The Shooting Of The Movie rudraveena Formally Started With Poojas , Rudraveena,-TeluguStop.com

సాయి వీల సినిమాస్ పతాకంపై రాగుల లక్ష్మణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి మధుసూదన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా యానాం లో రుద్రవీణ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

రెగ్యులర్ షూటింగ్ కూడా అక్కడే జరుగుతుంది.

సరికొత్త కథా కథనాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రుద్రవీణ సినిమాను తెరకెక్కిస్తామని ఈ సందర్భంగా దర్శకుడు జి మధుసూదన్ రెడ్డి తెలిపారు.

న్యూ టాలెంటెడ్ ఆర్టిస్టులతో పాటు మంచి టెక్నికల్ టీమ్ సపోర్ట్ తో సినిమాను క్వాలిటీగా, అందరికీ నచ్చేలా రూపొందిస్తామని అన్నారు.

The Shooting Of The Movie "Rudraveena" Formally Started With Poojas , Rudraveena, G Madhusudan Reddy, New Talented, Shriram Nimmala, Elsa Ghosh, Shubhashree, Sonia Satya - Telugu Elsa Ghosh, Rudraveena, Shriram Nimmala, Shubhashree, Sonia Satya

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube