పూజా కార్యక్రమాలతో లాంఛనంగా "రుద్రవీణ" సినిమా షూటింగ్ ప్రారంభం

పూజా కార్యక్రమాలతో లాంఛనంగా “రుద్రవీణ” సినిమా షూటింగ్ ప్రారంభం

శ్రీరామ్ నిమ్మల, ఎల్సా ఘోష్, శుభశ్రీ, సోనియా సత్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా రుద్రవీణ.

పూజా కార్యక్రమాలతో లాంఛనంగా “రుద్రవీణ” సినిమా షూటింగ్ ప్రారంభం

రఘు కుంచె ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.సాయి వీల సినిమాస్ పతాకంపై రాగుల లక్ష్మణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి మధుసూదన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

పూజా కార్యక్రమాలతో లాంఛనంగా “రుద్రవీణ” సినిమా షూటింగ్ ప్రారంభం

తాజాగా యానాం లో రుద్రవీణ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.రెగ్యులర్ షూటింగ్ కూడా అక్కడే జరుగుతుంది.

సరికొత్త కథా కథనాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రుద్రవీణ సినిమాను తెరకెక్కిస్తామని ఈ సందర్భంగా దర్శకుడు జి మధుసూదన్ రెడ్డి తెలిపారు.

న్యూ టాలెంటెడ్ ఆర్టిస్టులతో పాటు మంచి టెక్నికల్ టీమ్ సపోర్ట్ తో సినిమాను క్వాలిటీగా, అందరికీ నచ్చేలా రూపొందిస్తామని అన్నారు.

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన స్టార్ యాంకర్ శ్యామల.. అనుకూల తీర్పు వస్తుందా?

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన స్టార్ యాంకర్ శ్యామల.. అనుకూల తీర్పు వస్తుందా?