పుష్ప ఫస్ట్ డే కలక్షన్స్.. గట్టిగా కొట్టాడబ్బా..!

వరల్డ్ వైడ్ గా శుక్రవారం 3000 స్క్రీన్స్ పైగా రిలీజైన అల్లు అర్జున్ పుష్ప సినిమా ఫస్ట్ డే భారీ టార్గెట్ రీచ్ అయ్యింది.కొన్ని చోట్ల రిలీజ్ శనివారానికి వాయిదా పడినట్టు వార్తలు వచ్చినా.

 Allu Arjun Pushpa First Day Collections , Allu Arjun , Pushpa , Rashmika Mandana-TeluguStop.com

మరికొన్ని చోట్ల ఎక్స్ ట్రా షోస్ పడ్డాయి.ఫైనల్ గా పుష్ప సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ 47.50 కోట్లని రాబట్టింది.అల్లు అర్జున్ కెరియర్ లో ఇది హయ్యెస్ట్ అని చెప్పొచ్చు.

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీగా పుష్ప అంచనాలను అందుకున్నదనే చెప్పాలి.అయితే సినిమా లెన్త్​ విషయంలో కొద్దిగా ఆడియెన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.

అందుకే సెకండ్ హాఫ్ అక్కడక్కడ ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది.ఓవరాల్ గా సినిమా టాక్ ఎలా ఉన్నా ఫస్ట్ డే 50 కోట్ల దగ్గర కలక్షన్స్ తో బాక్సాఫీస్ పై తన సత్తా చాటాడు అల్లు అర్జున్.

పాన్ ఇండియా సినిమాగా వచ్చిన పుష్ప ఫస్ట్ డే టార్గెట్ బాగానే రీచ్ అయ్యిందని చెప్పొచ్చు.అయితే వీకెండ్ కల్లా బిజినెస్ లో 70 శాతం రాబట్టాలని ప్లాన్ చేశారు.

ఫస్ట్ డే వసూళ్లు చూస్తే వీకెండ్ వసూళ్ల మోత మోగించడం ఖాయమని అర్ధమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube