జగన్ పాలనలో రాజ్యాంగ ఫలాలను అందరికి సమానంగా అందించే ఆలోచన వెనుక అసలు రహాస్యం ఏపీ ముఖ్యమంత్రి క్రైస్తవం ను అనుసరించడమే అని వివరించిన రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత కృష్ణాజిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడుగ్రామంలోని క్రైస్తవ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత.
క్రైస్తవంను అనుసరించటం వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో రాజ్యాంగ ఫలాలను సమానంగా అందించగలిగే ఆలోచన ముఖ్యమంత్రి జగన్ కు కలిగిందని తెలిపిన హోం మంత్రి సుచరిత.
కులం వేరు, మతం వేరు ఎవరైనా వారి వారి విశ్వాసం అనుసారం మతమార్పిడి చేసుకోవచ్చని చెప్పిన హోం మినిస్టర్ సుచరిత.ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత జగన్ సర్కార్ కే చెల్లిందన్న సుచరిత.