చిరు గాడ్ ఫాదర్ లో గంగవ్వ రోల్ లీక్..!

మై విలేజ్ షోతో సూపర్ పాపులర్ అయిన గంగవ్వ ఆ తర్వాత బిగ్ బాస్ షోలో కూడా సందడి చేసింది.బిగ్ బాస్ సీజన్ 4లో గంగవ్వ దాదాపు ఐదారు వారాలు హౌజ్ లో ఉండి ఆడియెన్స్ ను అలరించింది.

 Gangavva Role Revealedd In Chiranjeevi God Father Movie , Big Boss Gangavva , Ch-TeluguStop.com

మై విలేజ్ షోతో పాటుగా బిగ్ బాస్ వల్ల కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న గంగవ్వ ఈమధ్యనే తన సొంతింటి గృహ ప్రవేశం చేసుకుంది.గంగవ్వ సొంతింటి విషయంలో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున, బిగ్ బాస్ నిర్వాహకులు చాలా హెల్ప్ చేశారని చెప్పొచ్చు.

ఇక ఇదిలాఉంటే ఈమధ్య గంగవ్వకి వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి.ప్రస్తుతం గంగవ్వ మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో అవకాశం దక్కించుకుందని తెలుస్తుంది.సినిమాలో ఆమె చిరు మదర్ రోల్ లో నటిస్తుందని టాక్.సినిమాలో ఆమె రోల్ మధ్యలో ఎండ్ అవుతుందట.

ఆ టైం లో గంగవ్వ, చిరుల మధ్య మంచి సీన్స్ పడ్డాయని తెలుస్తుంది.మొత్తానికీ గంగవ్వకి మంచి ఛాన్సులు వస్తున్నాయని చెప్పొచ్చు.

ఈమధ్య కాలంలో తెలుగులో బామ్మ పాత్రలు చాలా తక్కువ కాగా నోటబుల్ అయిన ఆర్టిస్టులు కరువయ్యారు.అందుకే గంగవ్వకి మంచి ఛాన్సులు వచ్చేలా చేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube